Kakinada Bypass Works Update: కాకినాడ ట్రాఫిక్ కష్టాలకుచెక్ పెడుతూ చేపట్టిన బైపాస్, ఏడీబీ రోడ్డు పనులు ముగింపు దశకు వచ్చాయి. త్వరలోనే ఈ బైపాస్, ఆ రోడ్డుడు అందుబాటులోకి రానున్నాయి. ఈ బైపాస్ పనులు 95శాతం పూర్తికాగా.. వీలైనంత త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ బైపాస్ అందుబాటులోకి వస్తే భారీ వాహనాలు కాకినాడలోకి రాావాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. అంతేకాదు అచ్చంపేట ఫ్లై ఓవర్ పూర్తికావడంతో వాహనాలను అనుమతిస్తున్నారు.