Karthika Deepam 2 August 28th: నరసింహ చెంప పగలగొట్టిన కార్తీక్.. శౌర్య గురించి భయంకర నిజం
7 months ago
11
ఈరోజు ఎపిసోడ్ లో.. శౌర్య అనారోగ్యం గురించి తెలుసుకున్న అనసూయ ఆలోచిస్తూ నడుస్తూ వస్తుంది. ఇంతలో నరసింహా ఎదురయ్యి ఊర్లో ఉన్న ఇంటిని అమ్మేయాలని.. అందులో సగం డబ్బులు తనకి ఇస్తానని తనతో రావాలని అనసూయను వత్తిడి చేస్తాడు.