Karthika Deepam 2 Serial: ప్రాణ‌దాత‌ను క‌లిసిన‌ కార్తీక్ - భ‌ర్త ద‌గ్గ‌ర నిజం దాచిన దీప - పారిజాతం రివేంజ్‌

2 weeks ago 2

Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2 జ‌న‌వ‌రి 3 ఎపిసోడ్‌లో త‌న ద‌గ్గ‌రున్న లాకెట్ క‌థ‌ను దీప‌కు చెబుతాడు కార్తీక్‌. ఆ క‌థ విని దీప ఎమోష‌న‌ల్ అవుతుంది. చిన్న‌త‌నంలో కార్తీక్ ప్రాణాల‌ను కాపాడింది తానే అని తెలిసిన నిజం చెప్ప‌లేక‌పోతుంది. 

Read Entire Article