Karthika Deepam Today Episode January 6th: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో కార్తీక్‍కు మళ్లీ చిరాకు తెప్పిస్తాడు తండ్రి శ్రీధర్. దీప పెట్టిన టిఫిన్ బండిని దూరం నుంచి చూస్తూనే బాధపడుతుంది సుమిత్ర. కార్తీక్ ఆమెను ఓదారుస్తాడు. టిఫిన్స్ ఇంటికి తీసుకెళుతుంది సుమిత్ర. పూర్తిగా ఏం జరిగిందంటే..