Karthika Deepam 2 Today Episode December 20: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో తాత శివన్నారాయణతో కార్తీక్ ఛాలెంజ్ చేశాడు. తాత రెచ్చగొట్టడంతో ఇంట్లో నుంచి కూడా వెళ్లిపోయేందుకు రెడీ అయ్యాడు. దీప సర్దిచెప్పినా వినడు. నేటి ఎపిసోడ్‍లో పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.