Karthika Deepam Today December 21: అన్నీ వదిలి ఇంటి నుంచి బయటికి కార్తీక్, దీప కుటుంబం.. జ్యోత్స్నను కొట్టిన సుమిత్ర
1 month ago
4
Karthika Deepam 2 Today Episode December 21: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయింది కార్తీక్ కుటుంబం. దశరథ్ చెప్పినా మాట వినలేదు. శివన్నారాయణ కూడా తగ్గలేదు. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో ఇక్కడ పూర్తిగా చూడండి.