Kasibugga stampede: కాశీబుగ్గ విషాదం.. తొక్కిసలాట ఘటనకు కారణాలు ఇవే?

4 months ago 9
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. కార్తీక ఏకాదశి రోజున వైష్ణవాలయాలను దర్శించుకుంటే మంచిదనే నమ్మకంతో భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే ఈ పెను విషాదానికి రెయిలింగ్ విరిగిపడటంతో పాటుగా.. భక్తులు భారీగా రావటం, భక్తుల నిర్వహణలో వైఫల్యం, ఆలయానికి అధికారుల అనుమతి లేకపోవటం, భద్రతాపరమైన ప్రణాళిక లేకపోవటం వంటి అంశాలు కూడా కారణాలుగా అధికారులు భావిస్తున్నారు.
Read Entire Article