Kcr Movie OTT: ఓటీటీలోకి వ‌స్తోన్న కేసీఆర్ మూవీ - జ‌బ‌ర్ధ‌స్త్‌ రాకింగ్ రాకేష్ మూవీ స్ట్రీమింగ్ ఎందులో అంటే?

1 month ago 4

Kcr Movie OTT: జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ రాకింగ్ రాకేష్ హీరోగా న‌టించిన కేసీఆర్ (కేశ‌వ చంద్ర ర‌మావ‌త్) మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స‌యింది. ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. కేసీఆర్ మూవీకి గ‌రువ వేగ అంజి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

Read Entire Article