KCR, హరీష్ రావుకు హైకోర్టులో ఊరట.. జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశాలు సస్పెండ్

1 month ago 4
మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావులకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. భూపాలపల్లి జిల్లా సెషన్స్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కోర్టు సస్పెండ్‌ చేసింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగడంపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు క్రిమినల్ రివిజన్ పిటిషన్ విచారణ చేపట్టింది. దీనిని సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
Read Entire Article