సౌత్ ఇండియన్ హీరోయిన్‌లలో టాప్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. ఇక కీర్తి సురేశ్ తన చిన్ననాటి ఫ్రెండ్ తట్టిల్ ఆంటోనిని ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడుకి, ఆంటోని మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉందో చెప్పేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది.