Khairatabad Ganesh 2026: ఈనెల 25న ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం.. రేపు రాత్రి వరకే భక్తులకు దర్శనాలు

1 month ago 5
Hyderabad Ganesh Immersion: హైదరాబాద్‌లో సెప్టెంబర్‌ 25న అనంత చతుర్దశి సందర్భంగా ఖైరతాబాద్‌ మహాగణపతితో పాటు నగరంలోని ప్రధాన గణేశ్‌ విగ్రహాల సామూహిక నిమజ్జనం జరగనుంది. 23వ తేదీ అర్ధరాత్రితో ఖైరతాబాద్‌ మహాగణపతి దర్శనాలు ముగియనున్నాయి. 24న షెడ్డు, బ్యారికేడ్ల తొలగింపు, నిమజ్జన ఏర్పాట్లు చేపట్టనున్నారు. 25న ఉదయం 6 గంటలకు మహాగణపతి శోభాయాత్ర ప్రారంభించి మధ్యాహ్నం 12లోపు నిమజ్జనం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హుస్సేన్‌సాగర్‌ వద్ద అదనపు క్రేన్లు, ప్రత్యేక ప్లాట్‌ఫారమ్‌లు సిద్ధం చేస్తున్నారు.
Read Entire Article