Kobali: ఘనంగా 'కోబలి' సక్సెస్ సెలబ్రేషన్స్.. పార్ట్-2పై కీలక అప్‌డేట్
2 months ago
6
'కోబలి' వెబ్ సిరీస్ ఫిబ్రవరి 4 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో 7 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. రవి ప్రకాష్, రాకీ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ అన్ని రాష్ట్రాల్లో సూపర్ రెస్పాన్స్ పొందింది.