KPHB ప్రైమ్‌ లొకేషన్‌లో ఇందిరమ్మ టవర్స్‌.. రూ. 43 కోట్లతో 1,080 మంది పేదలకు ఇళ్లు

3 weeks ago 11
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ ప్రైమ్ లొకేషన్‌లో పేద, మధ్యతరగతి కుటుంబాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. మలేషియన్‌ టౌన్‌షిప్‌ ఎదురుగా ఉన్న 5.87 ఎకరాల హౌసింగ్ బోర్డు స్థలంలో రూ. 43 కోట్ల అంచనా వ్యయంతో 4 బహుళ అంతస్తుల టవర్లలో 1,080 ఇళ్లను నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి త్వరలోనే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనుండగా.. ఏడాది వ్యవధిలోనే నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Read Entire Article