Kurnool Bus Fire: ప్రమాదానికి ముందు పెట్రోల్ బంక్‌‌కు వెళ్లిన బైకర్.. మద్యం మత్తులో శివశంకర్!

9 months ago 33
Kurnool Bus Accident Biker Shankar Viral Video: కర్నూలు బస్సు ప్రమాదంలో కీలక మలుపు! ప్రమాదానికి ముందు బైకర్ శివశంకర్ మద్యం సేవించి పెట్రోల్ బంక్‌లో విన్యాసాలు చేశాడని సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. బంకు నుంచి వెళ్లిపోయిన అరగంటకే ఘోర ప్రమాదం జరగడం, అందులో శివశంకర్ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. అసలు ఆ బైక్‌పై వెనకున్నది ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది.
Read Entire Article