అఘోరి మొదటి భార్య రాధిక ఫిర్యాదుతో ఉత్తరప్రదేశ్‌లో లేడీ అఘోరిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితో పాటు వర్షిణిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అఘోరి మోసం చేశాడని రాధిక ఆరోపించగా.. ఒక సినీ నిర్మాత కూడా అతడిపై డబ్బు వసూలు చేసినట్లు ఫిర్యాదు చేశారు. వర్షిణి తల్లిదండ్రులు కూడా అఘోరి తమ కుమార్తెను మోసం చేశారని ఆరోపిస్తున్నారు. నిందితులను హైదరాబాద్‌కు తరలించి విచారించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.