Laila Movie: ఎక్స్‌ట్రార్డినరీగా 'లైలా' ట్రైలర్... విశ్వక్ సేన్ చింపేశాడుగా!

2 months ago 5
Laila Movie: లేడీస్ బ్యూటీ పార్లర్ నడుపుతున్న బార్బర్ సోన్ అలియాస్ విశ్వక్ సేన్ అనుకోకుండా స్థానిక ఎమ్మెల్యే హత్య కేసులో ఇరుక్కుంటాడు. దీంతో, ఎమ్మెల్యేకు సంబంధించిన వ్యక్తులు విశ్వక్‌ దొరికితే చంపాలనే ఉద్దేశంతో తిరుగుంటారు.
Read Entire Article