Land Registrations: ఏపీలో మొరాయిస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లు.. భూముల ధరల పెంపు వేళ ఎగబడుతున్న జనం

2 months ago 6
Land Registrations: ఏపీలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూములకు సంబంధించి కొత్త మార్కెట్ ధరలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. ఈ లోగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని జనం భావిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయలకు జనం పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే సర్వర్లలో సమస్య నెలకొని.. రిజిస్ట్రేషన్లు ఆలస్యంగా అవుతున్నాయి. నిత్యం జరిగే రిజిస్ట్రేషన్ల కంటే అధికంగా ఇప్పుడు జనం వస్తున్నారని రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది చెబుతున్నారు.
Read Entire Article