Liquor license: లిక్కర్ షాపు దరఖాస్తులకు ముగిసిన గడువు.. ప్రభుత్వానికి ఎన్ని కోట్లు ఆదాయమంటే?

1 year ago 34
ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తు గడువు ముగిసింది. శుక్రవారం రాత్రి ఏడు గంటల వరకూ సమయం ఇవ్వగా.. భారీగా దరఖాస్తులు వచ్చాయి. సుమారుగా 90 వేల వరకూ లిక్కర్ షాపు లైసెన్సుల కోసం దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. వీటి ద్వారా ఏపీ ప్రభుత్వం ఖజానాకు రూ.1800 కోట్లు వరకూ ఆదాయం వచ్చి ఉండొచ్చని తెలిసింది. మరోవైపు రేపు, ఎల్లుండి దరఖాస్తులను అబ్కారీ శాఖ పరిశీలిస్తుంది. అనంతరం అక్టోబర్ 14న లాటరీ తీస్తారు. అక్టోబర్ 16 నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది.
Read Entire Article