తెలంగాణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతన్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహిస్తున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పతాకావిష్కరణ చేశారు. ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సహా పలువురు పాల్గొన్నారు.