షర్మిలా ఠాగూర్, మన్సూర్ అలీ ఖాన్‌ల ప్రేమ కథ బాలీవుడ్‌లో అత్యంత అద్భుతమైన ప్రేమ కథల్లో ఒకటిగా నిలిచింది. షర్మిల ఒక బెంగాలీ బ్రాహ్మణురాలు. మన్సూర్ అలీఖాన్‌తో ప్రేమలో పడిన.. షర్మిలా 1969లో ఆయన్ను చేసుకోవడానికి ఇస్లాం మతంలోకి మారి ఆయేషా సుల్తానాగా పేరు మార్చుకుంది. ఈ జంట నేటికీ ప్రసిద్ధి చెందింది.