LRS ఓటీఎస్ గడువు మరో నెల పొడిగింపు.. కాకపోతే కండీషన్స్ అప్లయ్..!

1 year ago 31
లేఅవుట్ల క్రమబద్ధీకరణకు (LRS) తీసుకొచ్చిన ఓటీఎస్ పథకాన్ని మరో నెల రోజుల పాటు పొడగించేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయినట్లు తెలిసింది. గడువు పొడిగించినా.. రాయితీ మొత్తంపై కొన్ని పరిమితులు విధించనున్నట్లు సమాచారం. నేడు దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read Entire Article