Lucky Baskhar: దుల్కర్ ఉంటే బొమ్మ హిట్టే.. లక్కీ భాస్కర్‌తో మరోసారి నిరూపించిన మలయాళ స్టార్
3 months ago
4
Lucky Baskhar: దుల్కర్ సల్మాన్ ఉంటే బొమ్మ హిట్టే అన్న సెంటిమెంట్ మరోసారి కొనసాగింది. ఈ మలయాళ స్టార్ టాలీవుడ్ లో హ్యాట్రిక్ విజయాలు కొట్టేశాడు. తాజాగా గురువారం (అక్టోబర్ 31) రిలీజైన లక్కీ భాస్కర్ కూడా పాజిటివ్ రివ్యూలు సంపాదించింది.