పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రవీణ్ పగడాల మృతిపై పారదర్శక విచారణ జరపాలని కోరారు.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక అధికారి, కొవ్వూరు డీఎస్పీ జి.దేవకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. రూల్స్ మాట్లాడిన సీఐది పక్కా నిర్లక్ష్యమని.. ఆయన్ని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు.