Malayalam Movie: మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్వర్గతిలే కత్తురంబు ఓటీటీలో కాకుండా నేరుగా యూట్యూబ్‌లో రిలీజైంది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి ధ్యాన్ శ్రీనివాసన్ హీరోగా నటించాడు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 8.7 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.