Marvel Movie: స్పైడ‌ర్ మ్యాన్ యూనివ‌ర్స్‌లో ఆర‌వ‌ మూవీ - క్రావెన్ ది హంట‌ర్ రిలీజ్ ఎప్పుడంటే?

1 month ago 3

ఆరోన్ టేల‌ర్ జాన్స‌న్ హీరోగా న‌టిస్తోన్న మార్వెల్ మూవీ క్రావెన్ ది హంట‌ర్ జ‌న‌వ‌రి 1న ఇండియాలో రిలీజ్ అవుతోంది. స్పైడ‌ర్ మ్యాన్ యూనివ‌ర్స్‌లో రాబోతోన్న ఆరో మూవీగా తెర‌కెక్కుతోన్న క్రావెన్‌లో ర‌సెల్ క్రో విల‌న్‌గా న‌టిస్తోన్నాడు.

Read Entire Article