దొంగతనానికి వెళ్లిన ఇద్దరు కరెంట్ షాక్‌తో మృతి చెందారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జిల్లా మిడ్జిల్ మండలం బోయిన్‌పల్లిలో చోటు చేసుకుంది. సోలార్ ప్లాంట్‌లో కేబుల్ దొంగతనాలకు వెళ్లి విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.