Mega Family: మెగా అభిమానులకు ఖతర్నాక్ సర్‌ప్రైజ్.. తండ్రీకొడుకుల క్రేజీ స్టెప్!
1 month ago
6
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి RC16లో నటించనున్నారనే వార్త మెగా అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.