Megastar Chiranjeevi | జై జనసేన అన్న చిరంజీవి

2 months ago 4
ప్రజారాజ్యం పార్టీయే జనసేనగా మారిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తాజాగా ఆయన.. విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజారాజ్యం పార్టీనే జనసేన పార్టీగా రూపాంతరం చెందింది అన్నారు. అంతేకాదు.. జై జనసేన అంటూ.. ఆ పార్టీ కార్యకర్తలనూ, అభిమానులనూ హుషారెత్తించారు.
Read Entire Article