Mid Day Meal: ఏపీలో ఇంటర్ విద్యార్థులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. రేపట్నుంచే కొత్త పథకం, రూ.115 కోట్లు కేటాయింపు

3 weeks ago 4
Mid Day Meal: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ చదివే విద్యార్థులకు కూటమి ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ అందించనుంది. రేపటి నుంచి ప్రభుత్వ కాలేజీలో చదువుకునే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనానికి సంబంధించి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అధికారిక జీవోను విడుదల చేసింది. ఇప్పటికే ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం రూ.115 కోట్లు విడుదల చేసింది.
Read Entire Article