MLC BY POLL Result: గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. విజయం ఆయనదే..

1 year ago 11
ఉమ్మడి గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ముగిసింది. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి బొర్రా గోపీమూర్తి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి గంధం నారాయణరావుపై బొర్రా గోపీ మూర్తి విజయం సాధించారు. ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ రోడ్డు ప్రమాదంలో చనిపోవటంతో ఈ ఉపఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో బొర్రా గోపీ మూర్తి విజయం సాధించగా.. మరో రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ విజయంతో గోదావరి జిల్లాలపై పీడీఎఫ్ తన పట్టు నిలుపుకుంది.
Read Entire Article