Monalisa: ముంబైకి 'మోనాలిసా'.. బూరల బుట్టలో పడ్డ బ్యూటీఫుల్ లేడీ!

4 hours ago 1
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మార్మోగిన పేరు ఏదైనా ఉందంటే అది మోనాలిసానే. మహాకుంభమేళాలో మెరిసిన ఈ మోనాలిసా పేరు ఇండియాలోనే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఆమె గురించి సెర్చ్ చేయన వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు.
Read Entire Article