Mustabad: అమ్మబాబోయ్.. మహిళపై గుంటనక్క దాడి.. పొద్దున వాకిలి ఊడుస్తుండగా..!

1 week ago 5
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో ఓ గుంట నక్క హల్చల్ చేసింది. ఉదయం పూట ఐదున్న సమయంలో వాకిలి ఊడుస్తున్న ఓ మహిళపై దాడికి తెగబడింది. మొదట కుక్క అనుకున్న ఆ మహిళ వెళ్లగొట్టిద. మళ్లీ వచ్చి ముఖంపై దాడి చేయగా.. తీవ్రగాయాలయ్యాయి. ఇరుగుపొరుగు వాళ్లు వచ్చి బెదిరిచగా వెళ్లిపోయి.. మళ్లీ వచ్చి దాడికి ప్రయత్నించింది. దీంతో.. కట్టెలతో దాడి చేయగా దెబ్బకు ఆ గుంట నక్క చచ్చి ఊరుకుంది.
Read Entire Article