Mystery Thriller Movie: ఆది సాయికుమార్ శంబాల మూవీ నుంచి మేకర్స్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ న్యూ ఇయర్ పోస్టర్ ఆసక్తిని పంచుతోంది. అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ లబ్బరు పందు ఫేమ్ స్వాసిక కీలక పాత్రలో కనిపించబోతున్నది.