Naga Chaitanya: అక్కినేని అభిమానులకు సడెన్ సర్‌ప్రైజ్.. సైలెంట్‌గా ఇంత పెద్ద ప్లాన్ చేశారా

1 week ago 1
అక్కినేని నాగ చైతన్య తెనాలి రామకృష్ణ పాత్రలో నటించనున్నారని దర్శకుడు చందూ మొండేటి ప్రకటించారు. నాగ చైతన్య తాజా చిత్రం తండేల్ సక్సెస్ టాక్ తెచ్చుకొని భారీ కలెక్షన్స్ రాబడుతోంది.
Read Entire Article