Naga Chaitanya: టాలీవుడ్ హీరో నాగచైతన్య రెండో పెళ్లికి రెడీ అవుతున్నాడు. హీరోయిన్ శోభితతో ఇప్పటికే ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నాడు. వీరిద్దరు త్వరలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. అయితే తాజాగా శోభితకు సంబంధించి నాగచైతన్య కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.