Nagababu about Pawan Kalyan Child Moments | కళ్యాణ్ మా ఇంట్లో స్పెషల్ కిడ్

1 month ago 9
కళ్యాణ్ బాబు ఇష్టమైన ఫుడ్ ఉంటే తినేవాడు. లేకపోతే సైలెంట్ గా వద్దు అని వెళ్ళిపోతాడు. అందుకే మా అమ్మ వాడ్ని స్పెషల్ కేర్ చూసేది. చిన్నప్పుడు అంత బలంగా ఉండేవాడు కాదు. మా అమ్మ ఫోకస్ ఎక్కువ కళ్యాణ్ మీదే అని తెలిపారు.
Read Entire Article