Nagarajuna: తల సినిమా టిక్కెట్ కొన్న నాగార్జున.. 'బంగార్రాజు'రా మన మన్మధుడు!
2 months ago
4
పా ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీనివాస్ గౌడ్ నిర్మాతగా అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన సినిమా'తల'. ఈ చిత్రంతో అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ ఈ హీరోగా పరిచయం అవుతున్నాడు.