Nagarjuna: నాగార్జునకు బిగ్ షాక్.. N కన్వెన్షన్‌ను కూల్చివేస్తున్న అధికారులు

5 months ago 6
తుమ్మిడి చెరువు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ హాల్ నిర్మించారని నాగార్జునపై  ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్నాయి. మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్ హాల్ కట్టారని నాగార్జునపై హైడ్రాకు ఫిర్యాదు చేశారు. 
Read Entire Article