Namratha Shirodkar: నమ్రత శిరోద్కర్ లేటెస్ట్ ఫోటోషూట్.. 53 ఏళ్లలో కూడా వన్నె తరగని అందంతో!

1 month ago 5
నమ్రతా శిరోద్కర్ సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. మోడలింగ్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన నమ్రతా 1993లో మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది.ఆ తరువాత, ఆమె మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ఆరో స్థానంలో నిలిచింది.
Read Entire Article