Nandamuri Mokshagna Teja: అఫీషియ‌ల్ - బాల‌కృష్ణ ఫేవ‌రేట్ జోన‌ర్‌లో మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీ - డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

4 months ago 8

Nandamuri Mokshagna Teja: బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్షజ్ఞ తేజ డెబ్యూ మూవీ క‌న్ఫామ్ అయ్యింది. మోక్ష‌జ్ఞ‌తేజ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా శుక్ర‌వారం ఈ మూవీని ఆఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. ఈ సినిమాకు హ‌నుమాన్ ఫేమ్ ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు.

Read Entire Article