Nandamuri Mokshagna: బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలే.. వారసుడొచ్చేశాడు.. అదిరిన మోక్షజ్ఞ లుక్..

4 months ago 8
Nandamuri Mokshagna:బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. ఎట్టకేలకు నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
Read Entire Article