Nandyal: నిద్రమత్తులో చేసిన పని.. ఇద్దరి ప్రాణం తీసింది.. ఘోరం..

2 months ago 4
నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చాపిరేవులలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. సిలిండర్ నుంచి గ్యాస్ లీకవ్వగా.. ఇంట్లో ఏదో వాసన రావటంతో ఇంటి ఇల్లాలు కిచెన్‌లో లైట్ ఆన్ చేసింది. దీంతో ఒక్కసారిగా సిలిండర్ పేలి.. రెండిళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇద్దరు చనిపోగా.. ఏడుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Read Entire Article