Nani Odela 2: నాని - శ్రీకాంత్ ఓదెల సినిమా గురించి వస్తున్న రూమర్లపై స్పందించిన మూవీ టీమ్

4 months ago 6
Nani Odela 2: యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో మరో మూవీ చేయనున్నాను నాని. వీరి కాంబినేషన్‍లో గతేడాది దసరా బ్లాక్‍బస్టర్ అయింది. మళ్లీ వీరి కాంబో రిపీట్ అవుతోంది. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది. అయితే, ఈ చిత్రంపై వరుసగా రూమర్లు వస్తుండటంతో మూవీ టీమ్ స్పందించింది.
Read Entire Article