Nani - Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. దీంతో సక్సెస్ మీట్‍ను నిర్వహించింది మూవీ టీమ్. ఈ సందర్భంగా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు హీరో నాని. హీరోల్లో టైర్స్ గురించి వచ్చిన క్వశ్చన్‍కు కూడా ఆయన రెస్పాండ్ అయ్యారు.