Nara Lokesh: ఏపీ ఈజ్ బ్యాక్.. దక్షిణ భారతదేశంలోనే టాప్.. తెలంగాణ ఎక్కడుందంటే?

7 months ago 8
Nara Lokesh on AP July GST Collections: జూలై నెల జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ దుమ్మురేపింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై నెలలో ఏపీలో రికార్డు స్థాయిలో జీఎస్టీ రాబడి వచ్చింది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. జీఎస్టీ వార్షిక వృద్ధి రేటులో దక్షిణ భారతదేశంలోనే తొలిస్థానంలో ఉన్నామని.. ఏపీ ఈజ్ బ్యాక్ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.
Read Entire Article