Nara Lokesh: పోలీసులు రఫ్పాడిస్తారు.. పుష్ప రప్పా రప్పా డైలాగ్‌పై మంత్రి నారా లోకేష్ మాస్ వార్నింగ్

1 year ago 18
Nara Lokesh: దళిత యువకుడిపై వైసీపీ శ్రేణులు దాడి చేశారని వైరల్ అవుతున్న వీడియోను షేర్ చేసిన.. మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. వైసీపీ చేసిన ఆగడాలు భరించలేని ఏపీ ప్రజలు.. అధికారం నుంచి దించేసినా.. వారి తీరు మారడం లేదని అసహనం వ్యక్తం చేశారు. రప్పా రప్పా అంటే.. పోలీసులు రఫ్పాడిస్తారని హెచ్చరికలు చేశారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగిన ఘటనలను నారా లోకేష్ గుర్తు చేశారు.
Read Entire Article