మాజీ సీఎం వైఎస్​ జగన్‌పై కేసు నమోదు

1 hour ago 1
Police Files Case On Ys Jagan In Pulivendula: పులివెందులలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై కేసు నమోదైంది. పులివెందులలో పోలింగ్‌ రోజు మున్సిపల్‌ కార్యాలయం దగ్గర వైఎస్ జగన్ ధర్నా చేశారు. ఆర్వో ఆఫీసు ముందు ఆయన బైఠాయించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ధర్నా చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్‌తో పాటుగా ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్సార్‌సీపీనేతలపై కేసులు ఫైల్ అయ్యాయి.
Read Entire Article