NEET Re Exam: విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం..

1 hour ago 1
నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. జూన్ 21వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఇళ్ల నుంచి పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేలా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది. విద్యార్థులు తమ హాల్ టికెట్లు చూపించి.. బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
Read Entire Article