Nellore: ట్రాన్స్‌జెండర్ల లీడర్ హాసిని హత్య కేసులో రౌడీషీటర్లు, పాత నేరస్థులు.. సుపారీ ఇచ్చి మరీ

1 month ago 5
నెల్లూరు జిల్లాలో సంచలనం రేపిన హాసిని అనే ట్రాన్స్‌జెండర్ హత్య కేసును నెల్లూరు పోలీసులు ఛేదించారు. అలేఖ్య అనే ట్రాన్స్‌జెండర్‌తో ఉన్న విభేదాలే హత్యకు కారణమని గుర్తించారు. ఈ కేసులో మొత్తం 15 మంది పాత్ర ఉందన్న పోలీసులు.. 12 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. సాంకేతిక కారణాలతో కేసును ఛేదించిన పోలీసులను.. ఎస్పీ అభినందించారు. హాసిని హత్యకేసులో ప్రమేయం ఉన్నవారంతా నెల్లూరు జిల్లాకు చెందినవారేనని తెలిపారు.
Read Entire Article