Netflix Kalki 2898 AD: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ము రేపుతున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్.. రికార్డు వ్యూస్

4 months ago 7
Netflix Kalki 2898 AD: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ము రేపుతోంది సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కల్కి 2898 ఏడీ. ఈ ఓటీటీలో టాప్ గ్లోబల్ ట్రెండింగ్ మూవీస్ లో రెండో స్థానంలో ఉండటం విశేషం. ఇప్పటికే రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తోంది.
Read Entire Article